BRAOU Degree Admission 2020 BA, Bsc, Bcom: BRAOU officials opens up a platform for three UG programs under its affiliation i.e. B.A/B.COM/B.Sc. The interested candidates have to clear the entrance test conducted by the university, which is also called Eligibility Test.
BRAOU Degree Admission 2020
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఓపెన్ యూనివర్సిటీ) దూరవిద్య ద్వారా డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ఈ మేరకు ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీనిద్వారా బీఏ, బీఎస్సీ, బీకాం కోర్సుల్లో సీట్లను భర్తీ చేయనున్నారు.
ఇంటర్ ఉత్తీర్ణత లేనివారు ప్రవేశపరీక్షలో అర్హత ద్వారా డిగ్రీ కోర్సుల్లో ప్రవేశం పొందవచ్చు. ఏ స్టడీసెంటర్ నుంచైనా కోర్సులో చేరడానికి యూనివర్సిటీ అవకాశం కల్పించింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు నిర్ణీత పరీక్ష ఫీజును చెల్లించి.. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
BRAOU Degree Admissions 2020 (Ambedkar Open University). 3 year UG Programme Admission Notification 2019-2020, Ambedkar Open University 3 year UG Programme Admission Notification 2019-2020. Dr.B.R. Ambedkar Open University 3 year UG Programme Admission Notification 2019-2020.
Dr.B.R. Ambedkar Open University issued admission notification 2019-2020. This notification for admission into Three year Under Graduate programme in Ambedkar Open University’s all Study centers. Ambedkar Open University invites applications from eligible candidates for admission into B.A., / B.Co., / B.Sc courses in Telugu /English / Urdu medium.
బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో 2020-21 సంవత్సరానికిగాను డిగ్రీలో బీఏ, బీకామ్, బీఎస్సీలో చేరేందుకు ఏప్రిల్ 19న అర్హత పరీక్ష నిర్వహించనున్నట్టు వర్సిటీ రిజిస్ట్రార్ తెలిపారు. www.braouonline.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణకు ఏప్రిల్ 4వరకు గడువు విధించామని, పరీక్ష ఫీజు రూ.300గా నిర్ణయించామని పేర్కొన్నారు.
స్టడీ సెంటర్ కూడా వెబ్‌సైట్ ద్వారా ఎంపిక చేసుకోవాలని సూచించారు. వివరాలకు అధ్యయనకేంద్రం లేదా నంబర్ 73829 29570/ 580/ 590/600లను సంప్రదించాలని కోరారు.
How to apply for BRAOU Degree Admissions 2020
How to apply for BRAOU Degree Admissions 2020. Steps to apply for Ambedkar Open University Distance Degree Admissions 2020.
Dr B.R. Ambedkar Open University issued the BRAOU Degree Admissions 2020 notification and Online Applications are invited from eligible candidates for Admission into UG programmes for the Academic Year 2020-2021 through online mode.
దూరవిద్య డిగ్రీ ప్రవేశాలు 2020-21/ ప్రవేశ పరీక్ష – 2020
అర్హత: ఇంటర్ పాస్/ఫెయిల్.
వయసు: 01.06.2020 నాటికి 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: ప్రవేశ/అర్హత పరీక్ష 2020 ద్వారా. ఇంటర్ పాసైనవారు నేరుగా ప్రవేశాలు పొందవచ్చు.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 04.04.2020.
ప్రవేశ పరీక్ష తేది: 19.04.2020.
Table of Contents