Dharmapuri Temple Timings, Darshan, Online Booking, Wiki Telangana

0
16
Dharmapuri Temple Timings

Dharmapuri Temple Timings, Darshan, Online Booking, Wiki Telangana: Dharmapuri temple History, Darshan, Pooja, Online Booking, Ticket Cost, Opening and Closing Hours, Karimnagar, Jagtial, Festival dates, Contact number.

The Dharmapuri Temple is situated in the Jagityal Dist. On the Southern Bank of the sacred river Godavari, Dharmapuri also called as ‘Dakshina Kashi’ is famous one of the nine Narasimha Kshetras of the Telangana & Andhra Pradesh.

The temple town is sanctified by the Saikatha linga (Sand Linga) said to have been installed by Lord Sri Rama During his journey to Dandakaranya. There is a blend of Shaiva and Vaishnava culture, where people make no destination between Lord Shiva and Vishnu. Having Lord Narasimha, Sri Ramalingeshwara Temples and a mosque side by side, it is surviving testimony of unity and integrity of Muslim and Hindus.

Dharmapuri Temple Telangana

The importance of Keshtra is revealed in the life histories of King Dharmavarma, princess Savitri and Dharmangada. References have been made of this historical city in epics and many a literary works it was mentioned as ‘Dharmapura’ in Skandha and Brahmanda Puranas, Dharmapuri during Budhist period Dharmaram in Dekkala Banda inscription of the Rashtrakutas.

Dharmapuri Temple Festivals & Utsavams

1) Ugadi (Panchanga Sravanam)
2) Sri Hanuman Jayanthi Utsavams (Pedda Hanuman Jayanthi & Chinna Hanuman Jayanthi)
3) Sri Nrusimha Navarathrulu (9 days)
4) Sri Krushnastami
5) Sri Vinayaka Navarathrulu (9 days)
6) Dasara Sharannavarathrotsavamulu (9 days)
7) Sri Yamadharmaraju Vari Jayanthi (Yamadwithiya)
8) Kojagari Pournima
9) Deepavali Sahasra Deepalankarana (3 days)
10) Karthika Pournami (Sahasra Deepalankarana in the Koneru)
11) Sri Tulasi Kalyanam
12) Mukkoti Ekadashi Mahotsavam
13) Sri Goda Ranganathula Kalyanam
14) Maha Shivarathri (3 days)
15) Sri Shankara Jayanthi
16) Vaikunta Chathurdashi
17) Phalguna Shudda Ekadashi to 13 days Brahmotsavams

Dharmapuri Temple Wiki

దక్షిణాభిముఖంగా ప్రవహించే గోదావరి నదీతీరంలో వెలసిన ధర్మపురి శ్రీలక్ష్మీనరసింహ ఆలయం నవనారసింహ క్షేత్రాల్లో ఒకటిగా భాసిల్లుతోంది.  దక్షిణ కాశీగా, తీర్థ రాజంగా, హరిహర క్షేత్రంగా విరాజిల్లుతున్న ఈ ఆలయం ఫిబ్రవరి 26 నుంచీ జరిగే బ్రహ్మోత్సవాలకు అంగరంగవైభవంగా ముస్తాబవుతోంది. దేశంలో మరెక్కడా లేని విధంగా ఆలయ ప్రాంగణంలో యమధర్మరాజు కోవెల ఉంది. ఈ కారణంగానే ‘ధర్మపురికి వస్తే యమపురి ఉండద’నే నానుడి ప్రసిద్ధి చెందింది.

దక్షిణాభిముఖీ గంగా యత్ర దేవోనృకేసరీ తత్ర శ్రీహృదయం తీర్థం కాశ్యాత్‌ శతగుణం భవేత్‌’… అనే శ్లోకం ధర్మపురి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రం విశిష్టతను చాటుతోంది. ఇక్కడ శ్రీలక్ష్మీనరసింహస్వామి యోగానంద రూపుడై భాసిల్లుతున్నాడు. స్వామివారి విగ్రహం మొత్తం సాలగ్రామ శిలతోనే తయారైంది. విగ్రహం చుట్టూ దశావతారాల ముద్రలు సుందరంగా కనిపిస్తుంటాయి. ప్రశాంత చిత్తంతో స్వామివారిని తలచినంతనే దుఃఖాలన్నీ తొలగిపోతాయని భక్తుల విశ్వాసం.

ధర్మవర్మ అనే మహారాజు ఈ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని పాలించడం వల్లే ధర్మపురి అనే పేరు వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. వేయి సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయం క్రీ.శ.1422-33 కాలంలో బహమనీ సుల్తానుల దండయాత్రలో ధ్వంసమైంది. తిరిగి ఈ ఆలయాన్ని 17వ శతాబ్దంలో పునరుద్ధరించినట్లు ధర్మపురి క్షేత్ర చరిత్ర తెలియజేస్తోంది. పామునే పతిగా పొందిన సత్యవతీదేవి ఎన్ని గుళ్లూగోపురాలూ తిరిగినా ఫలితం కనిపించలేదు. చివరికి ధర్మపురికి వచ్చి నృసింహస్వామిని దర్శించుకుందట.

గోదావరిలో స్నానం ఆచరించగానే సత్యవతీదేవి భర్తకు సర్పరూపం పోయి సుందర రూపం వచ్చినట్లు స్థల పురాణం తెలుపుతోంది. అందువల్లే ధర్మపురిని దర్శించిన వారికి యమపురి ఉండదన్న నానుడి వచ్చిందని స్థానికుల విశ్వాసం. చారిత్రకంగానూ ఈ ప్రాంతం ప్రసిద్ధి పొందింది. ధర్మపురి పట్టణం వేదాలకూ, ప్రాచీన సంస్కృతికీ, సంగీత సాహిత్యాలకూ పుట్టినిల్లుగా పేరుగాంచింది. ఇక్కడ బ్రహ్మపుష్కరిణితోపాటు సత్యవతీ ఆలయం (ఇసుక స్తంభం) ప్రసిద్ధి చెందింది. స్వామివారిని దర్శిస్తే మానసిక, శారీరక బాధల నుంచి విముక్తి లభిస్తుందనీ, ఆయురారోగ్య, ఐశ్వర్యాలు సిద్ధిస్తాయనీ భక్తుల విశ్వాసం. దేవస్థానంలో పక్కపక్కనే ఉన్న ఉగ్ర, యోగస్వాముల ఆలయాలతోపాటు, శ్రీవేంకటేశ్వర, గోపాలస్వామి గుళ్లూ, ముందు భాగంలో శ్రీరామలింగేశ్వరుడి కోవెలా ఉన్నాయి.

Dharmapuri Temple Timings

The Dharmapuri Temple Timings are given below table.

Dharmapuri Temple Accommodation Facility

Devotees can get good accommodation facility Dharmapuri

  1. Soma Vihar which is an Telangana Tourism Guest House
  2. TTD Guest House located near the Godavari river
  3. Srinivas Guest House located near Dharmapuri temple complex
  4. Sri Vasavi Nitya Annadana Satram

How to Reach Dharmapuri Temple Telangana

జగిత్యాల జిల్లా కేంద్రానికి 30 కిలోమీటర్ల దూరంలో ధర్మపురి ఉంటుంది. ఇక్కడి నుంచి ప్రతి 20 నిమిషాలకో బస్సు బయల్దేరుతుంది. కరీంనగర్నుం చి ధర్మారం, వెల్గటూ ర్రాయపట్నం మీదుగా 60 కిలోమీటర్ల దూరం ప్రయాణించి చేరుకోవచ్చు. రైల్లో రావాలనుకుంటే మంచిర్యాల స్టేషన్లో  దిగి, లక్సెట్టిపేట మీదుగా 40 కిలోమీటర్ల దూరం రోడ్డు మార్గంలో ప్రయాణించి ధర్మపురికి చేరుకోవచ్చు.

The driving distance via road from Hyderabad to Dharmapuri through Siddipet and Jagityal is 224 km’s. and  distance from Karimnagar to Dharmapuri is about 68 km.

Dharmapuri is situated at a distance of about 28 30 km from Jagityal town and 42 km from Mancherial railway and 51 km from Peddapalle railway station on the Kazipet-Balharsha Section of the South Central Railway.

Where to eat

Tourists can avail of the hotels and dining facilities available in Dharmapuri and also Jagityal town.

Shopping

Tourists can buy some divine literature, local produce, some varieties of toys and puja related items here.

Where to stay

Tourists can avail of the hotel facilities available in Jagityal town. There are also choultry facilities and lodges available in Dharmapuri.

Dharmapuri Temple Phone Number Contact Details

Contact Details of the Temple  (Land Line & Mobile Numbers)

1). Temple Office : 08724-273227
2). Executive Officer : 9491000706
3). Sri Laxminarasimha Sadan : 08724-273888
4). TTD Chowltry : 08724-273253
5) E.Mail: eo.dharmapuri@gmail.com.