Mangli Medaram Song 2020, Mangli Medaram Jathara video Song mp3 Download 2020, medaram jatara Songs 2020 Download Mp3, V6 News, T News Medaram Jatara Songs Mp3 Download.
Pilgrims who are looking for medaram jatara festival all the people across Telangana state are searching for medaram jatara mp3 Songs Download here we are providing full list medaram jatara Songs, medaram jatara dj songs mp3 free download information.
Mangli Medaram Song 2020
తెలంగాణ కుంభమేళగా ప్రసిద్ధిగాంచిన మేడారం జాతరకు సర్వం సిద్ధమైంది.. ఆసియాలోనే అతి పెద్ద గిరిజన పండుగ మేడారం.. సమ్మక్క, సారలమ్మ మహాజాతర తేదీలను ఇప్పటికే ఖరారు చేశారు గిరిజన పూజారులు. ఫిబ్రవరి 5, 6, 7, 8 తేదీల్లో ఈ మహా జాతర జరగనుంది. గిరిజన సంప్రదాయబద్ధంగా నిర్వహించే ఈ మహాజాతర ఖ్యాతి ఖండాంతరాలు దాటింది.
ప్రతి రెండేళ్లకోసారి నాలుగు రోజుల పాటు కన్నుల పండుగా సాగే ఈ ఉత్సవానికి కోటి మందికిపైగా భక్తులు తరలివస్తారు. తెలుగు రాష్ట్రాలతో పాటు… దేశవ్యాప్తంగా ఉన్న గిరిజన తెగలు.. ఆసియా ఖండంలోని దేశాల నుంచి కూడా తరలి రావడం ఈ పండుగ ప్రత్యేకత.
05 ఫిబ్రవరి న బుధవారంనాడు సారలమ్మ, పగిదిద్దరాజు, గోవిందరాజులు గద్దెలకు చేరుకుంటారు.
06 ఫిబ్రవరి గురువారం నాడు సమ్మక్క గద్దెకు చేరుతుంది.
07 ఫిబ్రవరి న శుక్రవారం రోజు భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు.
08 ఫిబ్రవరి న శనివారం దేవతల వన ప్రవేశం ఉంటుంది.
Mangli Medaram Jathara video Song
Medaram Jathara full Song 2020 | Full Video HD Song | Mangli | Charan Arjun | Yashpal | Kanakavva #MedaramJathara #SammakkaSarakka #Mangli #CharanArjun #Yashpal #Kanakavva #Manglisongs #MedaramJatharaSong #SammakkaSarakkaSong.