Medaram Jatara 2020 are Sammakka Sarakka Jatara 2020 is a tribal festival of honour the goddesses celebrated in the Telangana State, South India. The Medaram Jatara begins at Medaram in Tadvai mandal in Mulugu district.
Medaram Jatara 2020 Details
Medaram Jatara is a festival of honouring the Hindu goddesses, celebrated in the state of Telangana, India. This Jatara is known for witnessing one of the largest people gatherings in the world. People offer Bangarm (jaggery) :The Jatara begins at Medaram in Tadvai mandal in Mulugu district. The rituals related to the Goddesses are entirely conducted by Koya tribe priests, in accordance with Koya customs and traditions.
Medaram is a remote place in the Eturnagaram Wildlife Sanctuary, a part of Dandakaranya, the largest surviving forest belt in the Deccan.
Once declare a national festival a, jatara can be considered for ‘intangible cultural heritage of humanity’ tag of UNESCO. Jatara celebrated during the time the goddesses of the tribals are believed to visit them.
Festival held in 2016 is the first one after the formation of Telangana state, and it took a greater significance with special attention by the government.
Year | Month | Dates | |
---|---|---|---|
2010 | January | 27 – 30 | |
2012 | February | 08 – 11 | |
2014 | February | 12 – 15 | |
2016 | February | 17 – 20 | |
2018 | January – February | 31 – 03 | |
2020 | February | 05 – 08 |
Sammakka Sarakka Jatara 2020
దట్టమైన అడవుల్లో, కొండ కోనల మధ్య జరిగే జాతర అది.. దాదాపు 900 ఏళ్ల చరిత్ర కలిగిన ఉత్సవం అది.. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ అది.. మొత్తంగా చెప్పాలంటే ‘తెలంగాణ కుంభమేళా’ అది.. గిరిజన సంప్రదాయాన్ని కళ్లకు కట్టే ఆ పండుగే.. ‘‘సమ్మక్క-సారలమ్మ జాతర’’. మేడారంలో జరిగే ఈ మహా జాతరకు ముహూర్తం ఖరారయ్యింది.
ఈ మేరకు మాఘశుద్ధ పౌర్ణమి గడియలను బట్టి తేదీలను మహా జాతర తేదీలను మేడారం జాతర పూజారులు సంఘము ప్రకటించింది. ఈ ఏడాది ఏప్రిల్ 21వ తేదీనే మేడారంలోని ఎండోమెంట్ కార్యాలయంలో సమ్మక్క-సారలమ్మ, గోవిందరాజు, పడిగిద్దరాజుల పూజారులు సమావేశమై జాతర నిర్వహణ తేదీలను ఖరారు చేశారు. ఇప్పుడు ఆ తేదీలను ప్రకటించారు.
ఫిబ్రవరి 5న సారలమ్మ, గోవిందరాజుల రాకతో మొదలు కానున్న జాతర 8న వన ప్రవేశంతో ముగియనుంది. ఫిబ్రవరి 5న సారలమ్మ, పగిదిద్దరాజు, గోవిందరాజులు గద్దెలకు చేరుకుంటారు. ఫిబ్రవరి 6న సమ్మక్క గద్దె మీదకు చేరుతుంది. ఫిబ్రవరి 7న భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. ఫిబ్రవరి 8న దేవతల వన ప్రవేశం ఉంటుంది.
Table of Contents