& News Govt jobs

Singireddy Niranjan Reddy Profile, Wiki, Ministry

Singireddy Niranjan Reddy Profile, Singireddy niranjan reddy wife, Singireddy Niranjan Reddy Daughter, s niranjan reddy mla, singireddy niranjan reddy family and Singireddy Niranjan Reddy Profile, Wiki, Ministry details.#singireddyniranjanreddy , #singireddy niranjan reddy, #singireddy niranjanreddy, #wanaparthy, #wanaparthy MLA, #wanaparthy TRS, #TRS, #wanaparthy constituency.

Singireddy Niranjan Reddy Profile

TRS MLA Niranjan Reddy (born 4 October 1958) is an Indian politician belonging to Telangana Rashtra Samithi. Singireddy Niranjan Reddy was born in Wanaparthy, Mahbubnagar district in Telangana to Ram Reddy, a farmer. He did his B.Sc and LLB from Osmania University. Singireddy Niranjan Reddy was a practicing lawyer before joining TRS party as a founding member in 2001.

He contested for State Legislature from Kollapur in 2004 and Wanaparthy in 2014 but lost. He was appointed as Vice Chairman, State Planning Board in December 2014.

Singireddy Niranjan Reddy Wiki

S Niranjan Reddy is presently Cabinet Minister of Telangana State Planning Board, Government of Telangana. He successfully contested from Wanaparthy assembly constituency in 2018 general elections. He is the member of TRS politburo.

రాష్ట్ర సాధన కోసం స్థాపించిన టీఆర్‌ఎస్‌లో నిరంజన్‌ రెడ్డి ముఖ్య భూమిక పోషించారు. పార్టీ ముఖ్యుల్లో ఉన్న పది మందిలోను ప్రత్యేకంగా నిలిచిన నిరంజన్‌ రెడ్డి కేసీఆర్‌తో ముందు నుంచి అత్యంత సన్నిహితంగా ఉన్నారనడంలో సందేహం లేదు. తెలంగాణ ఉద్యమం అనేక అటుపోట్లు ఎదుర్కొంటున్న సమయంలోను నిబ్బరంగా ఉద్యమనేతకు అండగా నిలబడ్డ వారిలో ముఖ్యుడుగా నిరంజన్‌ రెడ్డి. ఉమ్మడి జిల్లా సమైక్యపాలనలో ఎంతగా నష్ట పోయిందో కూడా ప్రజలకు వివరించడంలో తనదైన పాత్ర పోషించారు.

అన్ని వనరులున్నా ఎక్కువగా నష్ట పోయిన ఉమ్మడి పాలమూరు బతుకుచిత్రాన్ని తెలంగాణ ఉద్యమంలో బట్టబయలు చేసిన నాయకుడిగా నిరంజన్‌ రెడ్డి గుర్తింపు పొందారు. జిల్లా భౌగోళిక పరిస్థితులన్ని ఒంటబట్టించుకున్న నేతగా సమైక్యపాలనలో ఇక్కడి ప్రజలు ఎంతగా నష్టపోయారో ఎప్పటికప్పుడు ఉద్యమనేతకు అందిస్తూ ఒడిదుడుకులను అధిగమిస్తూ నాటి ఉద్యమంలో అదరకుండా.. బెదరకుండా వేసిన ముందడుగులు నేడు ప్రభుత్వంలో సరికొత్త బాధ్యతకు వేదికలుగా నిలిచాయి.

అంతటి ప్రాధాన్యతగల వ్యక్తిగా నిలబడ్డందుకే నేటి ప్రభుత్వంలో నిరంజన్‌ రెడ్డికి మొదటి వరుసలోనే కేబినెట్‌లోకి చేరే అవకాశాన్ని కల్పించారు. రాటుదేలిన నాయకుడిగా, విపత్కర పరిస్థితులను తట్టుకుని నిలబడి అన్ని పరీక్షల్లో నెగ్గుకుంటూ వచ్చినట్లు నిరంజన్‌ రెడ్డి నేటి కేబినెట్‌లో మంత్రి కొలువును అందుకోవడం వనపర్తి ప్రజలు చేసుకున్న అదృష్టంగా నిలుస్తుంది. మంత్రి హోదాలో శాఖ ఏదైనా సరే దానికే వన్నే తెచ్చే విధంగా పని చేయడం నిరంజన్‌రెడ్డికి ఉన్న అంకితభావానికి నిదర్శనంగా నిలుస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

Singireddy Niranjan Reddy Political Career

“There were just ten people who fought along with me when we launched the movement in 2001, and Niranjan Reddy is one of them. He is an honest leader who has been working hard with confidence to develop Wanaparthy, even though he lost the 2014 elections.

Irrigation tanks in the constituency brimming with water stand testimony to the efforts he has put in day and night to develop Wanaparthy,” he told the people during his public meeting at Government Polytechnic Grounds in Wanaparthy town on Tuesday.

Wanaparthy TRS Minister S Niranjan Reddy Interview

Comments are closed.