Amma Vodi Application Form pdf 2020 download: Jagananna Amma Vodi Online Application Form Filling, Registration Process Explained, YSR Amma Vodi Application last date
The Government of Andhra Pradesh has launched the Amma Vodi Scheme, In this Article, we are explaining the Ap Amma Vodi Registration Process Step by Step. Read the Complete Article to Fill the Amma Vodi 2020 Application form online.
Amma Vodi Application Form pdf 2020
జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పథకాల్లో అమ్మ ఒడి ఒకటి. ఈ పథకం ద్వారా ఏడాదికి రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం చేయనున్నారు. అమ్మ ఒడి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది.
ఈ పథకం కింద బడికెళ్లే పిల్లలున్న తల్లికి ఆర్థిక సాయంగా ఏడాదికి రూ.15 వేలు అందజేయనున్నారు. ఈ పథకం విధివిధానాలను ఏపీ కేబినెట్ ఇటీవలే నిర్ణయించింది. ఈ పథకానికి రూ.6450 కోట్ల నిధుల్ని విడుదల చేసేందుకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఒకటో తరగతి నుంచి 12 తరగతి వరకు చదివే పిల్లల తల్లులకు, సంరక్షకులకు ఈ పథకం వర్తిస్తుంది.
అమ్మఒడి పథకం ద్వారా లబ్ధి పొందాలంటే.. పిల్లలు ఒకటి నుంచి 12 తరగతి మధ్య చదువుతుండాలి. ఉండాలి. తెల్లరేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉండాలి. తెల్ల రేషన్ కార్డు లేకపోయినప్పటికీ.. కార్డు కోసం దరఖాస్తు చేసి ఉండాలి. ప్రైవేటు స్కూళ్లలో చదివే వారికి సైతం ఈ పథకం వర్తిస్తుంది.
- ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘అమ్మ ఒడి’ పథకాన్ని పిల్లల్ని బడికి పంపే ప్రతీ తల్లికి వర్తింపజేయనున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటన.
- పాదయాత్రలో భాగంగా సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన హామీని అనుసరించి ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలకు వెళ్లే విద్యార్థుల తల్లులకు అమ్మ ఒడి వర్తిస్తుందని స్పష్టం చేసింది.
- ఈ క్రమంలో ముందుగా రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల స్థితిగతుల్ని, రూపు రేఖల్ని మార్చాలని సీఎం జగన్ నిర్ణయించినట్లు పేర్కొంది.
- పేదల పిల్లలు ప్రతీ ఒక్కరు బడికి వెళ్లి చదువుకోవాలన్న ఉద్దేశంతోనే సీఎం జగన్ అమ్మ ఒడి పథకాన్ని ప్రవేశపెట్టారని సీఎంఓ వెల్లడి.
- అక్షరాస్యత విషయంలో ఏపీ దేశంలో అట్టడుగున ఉంది. ఈ పరిస్థితిని మార్చి.. పేద కుటుంబాల్లోని పిల్లలు చదువుకునే విధంగా ఈ పథకాన్ని ప్రకటించారు’ అని ‘అమ్మ ఒడి’ పథకం ఆవశ్యకతను వివరించింది.
- ఈ కార్యక్రమంలో ఎలాంటి సందేహాలు, అపోహలకు తావు లేదని పిల్లల్ని బడికి పంపే ప్రతీ తల్లికి ఈ పథకం వర్తిస్తుందని సీఎంఓ స్పష్టం చేసింది.
How To Download Amma Vodi Scheme Application Form
The students or their parents can check their application status or payment of status for Amma vodi official website http://jaganannaammavodi.ap.gov.in
అమ్మఒడి దరఖాస్తు ఫారం కూడా అందుబాటులోకి వచ్చింది. అర్హులైన వారు వివరాలతో గ్రామ వాలంటీర్‌ను సంప్రదించాలి.
అర్హత వివరాలను పూర్తిగా తెలుసుకోవడం కోసం గ్రామ సచివాలయాన్ని సైతం సంప్రదించొచ్చు
1. Visit official website : http://jaganannaammavodi.ap.gov.in
2. CLICK HERE TO DOWNLOAD Application form AMMAVODI SCHEME
3. Fill Mother / Guardian Aadhaar Number
4. Submit to Village volunteer
Doubts and Clarification about Amma vodi Pathakam 2020
How much amount will be provided through Jagananna Amma Vodi Scheme?
Rs. 15,000 will be granted to the beneficiary Mother/ Guardian.
When will the Amma Vodi Scheme 1st Beneficiary List available?
AP State Government has released the Jagananna Amma Vodi Scheme 1st Beneficiary List on 23rd December 2019.
From which date the Amma Vodi Scheme will be implemented?
9th January 2020.
Is Amma Vodi Scheme Application Form available?
Yes, you can download it from jaganannaammavodi.ap.gov.in.
When will Amma Vodi Final Eligible List released?
The final eligible mother list is released on 30th January 2020
We hope that using the Steps given Above, you have Successfully Downloaded the Amma Vodi Application Form pdf 2020.