Chennamaneni Ramesh Babu Profile, Wiki, Biography, Family, Contact Number, CH Ramesh Vemulawada MLA is a senior politician in Telangana State. He served as an MLA of Vemulawada Assembly Constituency. He was elected 3 terms to Telangana state Legislative Assembly. Following is the brief profile / biodata of Chennamaneni Ramesh Babu.
Ch. Ramesh isa presently with TRS Party and representing Vemulawada Constituency. CH Ramesh travelled in Germany, Malaysia, Singapore and Russia.
Chennamaneni Ramesh Babu Profile
Spouse Profession:Job
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అభ్యర్థి, సిట్టింగ్ శాసనసభ్యుడు చెన్నమనేని రమేష్ బాబు కరీంగనర్ జిల్లా వేములవాడలో ముక్కోణపు పోటీలో చిక్కుకున్నారు. ఆయన విజయానికి హోరాహోరీ పోరాడాల్సి ఉంటుంది. రమేష్ బాబు తెరాస నుంచి ముడోసారి బరిలో దిగుతుండగా బిజెపి-టిడిపి ఉమ్మడి అభ్యర్థిగా ఆది శ్రీనివాస్ పోటీలో ఉన్నారు.
కాంగ్రెసు అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకటేశ్వర్లు తొలిసారిగా వేములవాడ నియోజకవర్గం ఉంచి పోటీ పడుతున్నారు. రమేష్ బాబు, ఆదిశ్రీనివాస్, బొమ్మ వెంకన్నల ముక్కోణపు పోటీ ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంది. 2004, 2009 ఎన్నికల్లో రమేష్ బాబు గెలుపొందారు.
ఈ ఎన్నికల్లో వరుసగా ఆది శ్రీనివాస్ ఓటమి పాలయ్యారు. వేములవాడ నియోజకవర్గం నుంచి తొలిసారి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బొమ్మ వెంకటేశ్వర్లుకు స్థానిక నేతల నుంచి సహకారం అందడం లేదు.
Chennamaneni Ramesh Babu Contact Number
Vemulawada MLA Chennamaneni Ramesh Babu
Chennamaneni Ramesh Babu News – Germany – Indian Citizen
టీడీపీ నేత, కరీంనగర్ జిల్లా వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌కి కేంద్ర హోంశాఖ షాక్ ఇచ్చింది. చెన్నమనేని రమేష్ పౌరసత్వం చెల్లదు అని కేంద్ర హోంశాఖ సుప్రీం కోర్టుకి నివేదిక ఇచ్చింది.
2009లో టీడీపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసిన చెన్నమనేని రమేష్ ఆ తర్వాత 2014లో టీఆర్ఎస్ తరపున గెలుపొందారు. అయితే, ఈ రెండు ఎన్నికల్లోనూ చెన్నమనేని రమేష్ ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లో పేర్కొన్న విధంగా అతడికి భారత పౌరసత్వం లేదని కేంద్ర హోంశాఖ స్పష్టంచేసింది.