Hawkeye App Download for Android iOS – Telangana Police app helps in ensuring woman’s safety while on travel. Whenever a woman board any type of conveyance.
As part of its initiative to become a citizen-friendly and responsive force, Hyderabad Police today launched a mobile phone application to empower members of the public, improve their security and reach out to them at the time of distress.
Hawkeye App Download
The app, `Hawk Eye’, seeks to turn common people into Citizen Police and involve them into checking crimes, curbing unlawful activities and traffic violations.
The user friendly Hawkeye mobile app was developed by IT Cell Hyderabad police with an aim to empower people to grow into ‘citizen police’. Hawk Eye has several features like Woman’s safety while on travel, SOS button for accessing help in Emergencies, Citizen Police to report, Traffic violations and Access to all Contact Numbers of Telangana State Police at one place.
Hawkeye app Telangana Police Features
ఇంటర్నెట్ లేకపోయినా హాక్‌ఐ ద్వారా అత్యవసరసేవలు అందుకునేలా ఇటీవల కొత్త ఫీచర్‌ను తెలంగాణ పోలీసులు జతచేశారు. ఆపత్కర సమయాల్లో పోలీసులకు సులువుగా సమాచారం ఇచ్చే ఎస్వోఎస్ (సేవ్ అవర్ సోల్)ను కీలక ఆప్షన్‌గా చెప్పుకోవచ్చు. ఈ హాక్‌ఐ మొబైల్ యాప్ ప్రధానంగా పది ఫీచర్స్ ఉన్నాయి.
రిపోర్ట్ ఏ వయోలేషన్: ఎవరైనా ట్రాఫిక్, ఇతర నిబంధనలు ఉల్లంఘిస్తే.. ఆ సమాచారాన్ని వీడియో లేదా ఫొటో లేదా ప్రదేశం రూపం లో ఈ యాప్‌లోని రిపోర్ట్ ఏ వయోలేషన్ ఆప్షన్‌లో నమోదుచేస్తే ఆ సమాచారం పోలీసులకు చేరుతుంది.
ఉమెన్ ట్రావెల్ మోడ్ సేఫ్: మహిళల ఒంటరి ప్రయాణ సమయాల్లో వాహనం నంబర్, ఎక్కడి నుంచి వెళ్తున్నారనే వివరాలను ఉమెన్ ట్రావెల్ మోడ్ సేఫ్ ఆప్షన్‌లో నమోదుచేస్తే క్షేమంగా గమ్యం చేరేవరకు ఆయాపరిధిలోని పోలీసులు అలర్ట్‌గా ఉంటారు.
వెహికిల్‌సెర్చ్ : సెకండ్‌హ్యాండ్ వాహనం కొనుగోలు చేసేటప్పుడు ఆ వాహనం నంబర్‌ను వెహికిల్‌సెర్చ్ ఆప్షన్‌లో పొందుపరిస్తే.. దాని పై ఉన్న కేసుల వివరాలు లభిస్తాయి.
సీనియర్ సిటిజన్ ఆప్షన్: ఒంటరిగా ఉండే వృద్ధులకు బాసటగా ఉండేలా హాక్‌ఐలో సీనియర్ సిటిజన్ ఆప్షన్ పొందుపర్చారు. వృద్ధులకువారి పరిధిలోని బీట్‌కానిస్టేబుళ్లు, లీగల్‌సర్వీసులు, హోంకేర్ సర్వీస్ ఇలా సమాచారమంతా అందుబాటులో ఉంటుం ది.
రిజిస్టర్ విత్ పోలీస్: హాక్‌ఐలో ఉన్న మరో అద్భుత ఫీచర్ ఇది. కిరాయిదారులు, పనిమనిషి, డ్రైవర్, తోటమాలి, వాచ్‌మెన్ ఇలా మొత్తం 29 క్యాటగిరీల్లో సేవలు అందించేవారు ఇంటికి వస్తే ఆ వివరాలు రిజిస్టర్ విత్ పోలీస్‌లో నమోదుచేసుకోవచ్చు. అందులో ఆధార్ నంబరతోసహా పలు ఆ వివరాలు నమోదైన తర్వాత స్థానిక బ్లూ కోల్ట్స్, పెట్రోకార్ సిబ్బంది మనఇంటికి వచ్చి ఆ వ్యక్తి వివరాలు పరిశీలించి వెళ్తారు.
దీంతో ఆయా వ్యక్తులకు తమపై పోలీసుల నజర్ ఉందన్న భయం ఉంటుంది. తాజాగా జరిగిన బంజారాహిల్స్ చోరీ ఘటనలో ఆ యజమాని హాక్‌ఐలో రిజిస్టర్ విత్ పోలీస్ సేవలు వినియోగించుకుని ఉంటే ఆ దొంగ గంటల్లో నే పట్టుబడి ఉండేవాడు.
How to Hawkeye App Download
To Download Hawk Eye APK in your Mobile phone, you have to follow the steps below
- First, you have to head over to the Google Play store for Android. For the Case of Apple iPhones/iPad, you can download the App from the Apple App Store.
- Once you are on the Google play store you have to Tap on the Install button.
- Once you tap on the Install button, The Installation wil be start soon enough. The Application will be Downloaded in your Mobile phone in a matter of second.
- Now when the Application is installed in your Phone the first thing that you need to Do is Sign up.
- You can sign up for the new Account or Log in in your Existing account using Facebook or TAPP.
- Login is necessary to use this Application and Report the unreported crime.
- That’s it that’s all of the required steps after initiating the Installation in your Mobile phone.