Telangana State Info

Get Latest All Telangana State Updates

  • Home
  • Telangana News
  • Telangana Tourism
  • Telangana Govt Schemes
  • Education / Careers

Inavolu Mallanna Jathara 2020 జనవరి 13 నుంచి ఐనవోలు మల్లన్న జాతర

12/16/2019 By admin

Inavolu Mallanna Jathara 2020: Inavolu Mallikarjuna Swamy Temple situated at Inavolu village of Vardhannapet Mandal Warangal District and Telangana State is one of the ancient Lord Shiva temples in South India.

The temple dates back to 11th century and was built by Kakatiya rulers. It was built with 108 pillars and has a giant magnificent Nruthaya Mandapam on eastern side. Historical Kakatiya Keerti Toranams (Giant Rocky Entrance Gates) were initially constructed here and subsequently at Warangal fort.

Inavolu Mallanna Jathara 2020

Inavolu Mallanna Jathara 2020

Inavolu Mallanna Jathara is the annual festival held at Inavolu Mallikarjuna Swamy Temple in Telangana. The fair and festival at this ancient Shiva temple lasts for 3 months. In 2020, the Inavolu Mallanna Jathara begins on January 14 and concludes on April 8. The most important dates are January 14 and January 15, 2020.

చారిత్రకంగా ప్రసిద్ధిగాంచిన ఐనవోలు మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాలను వచ్చే నెల 13 నుంచి వైభవంగా నిర్వహిస్తామని దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. ఆదివారం ఐనవోలుకు వచ్చిన మంత్రులు మల్లికార్జునస్వామిని దర్శించుకున్నారు.

అనంతరం బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, టీ రాజయ్య, జెడ్పీ చైర్మన్ సుధీర్‌కుమార్, మేయర్ గుండా ప్రకాశ్‌రావు, కుడాచైర్మన్ మర్రి యాదవరెడ్డి, కలెక్టర్ ప్రశాంత్‌జీవన్‌పాటిల్‌తో కలిసి సమీక్షించారు. ఆలయ పరిసరాల్లో రూ. 5.35 కోట్లతో నిర్మించే డార్మెటరీ హల్, ఫంక్షన్‌హాల్, అన్నదానసత్రం, ఈవో కార్యాలయం, దాతల సహకారంతో నిర్మించే 45 గదులకు భూమి పూజ చేశారు.

ఈ సందర్భంగా మంత్రులు అల్లోల, ఎర్రబెల్లి మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులు ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను కోరారు. ఆలయాభివృద్ధికి రూ.50 లక్షల మంజూరు చేస్తానని ఇంద్రకరణ్‌రెడ్డి హామీ ఇచ్చారు.

వైభవంగా అతిరుద్ర యాగం ప్రారంభం

రెడ్డికాలనీ: వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని హయగ్రీవాచారి మైదానంలో ఆదివారం అతిరుద్రయాగం వైభవంగా ప్రారంభమైంది. యాగ నిర్వాహకులు తాటిపల్లి శ్రీనివాస్-రోజారాణి ఆధ్వర్యంలో చేపట్టిన యాగంలో ముఖ్యఅతిథులుగా మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. వచ్చే ఏడాది ఫిబ్రవరి మొదటి వారంలో జరిగే సమక్క-సాలరమ్మ జాతరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. అభివృద్ధి పనులకు రూ.75 కోట్లు కేటాయించినట్టు చెప్పారు. జాతరకు జాతీయ హోదా లభించేలా కృషి చేస్తున్నామన్నారు.

Filed Under: Telangana News, Uncategorized Tagged With: hyderabad to inavolu distance, inavolu mallanna images, inavolu mallanna temple distance, inavolu mallanna temple timings, inavolu temple history in telugu, island mallanna katha, island mallanna oggu katha, mallanna jathara in hindi


Top Stories

Bathukamma Songs 2020 – Mangli, Jyothi Akka DJ Songs MP3

Bathukamma Songs 2020 - Mangli Bathukamma Song, Jyothi Akka Bathukamma Song, 'Bathukamma', the floral festival of Telangana, will be held from October … [Read More...]

Telangana Municipal Corporations Mayors, Deputy Mayors List 2020

Telangana Municipal Corporations Mayors, Deputy Mayors List 2020: Municipality elections across Telangana State Completed, TRS Party swept all the … [Read More...]

Medaram Jatara 2020 – Sammakka Sarakka Jatara

Medaram Jatara 2020 are Sammakka Sarakka Jatara 2020 is a tribal festival of honour the goddesses celebrated in the Telangana State, South India. … [Read More...]

Telangana Traffic Police Challan Pay Online – TS e Challan App Download @ echallan.tspolice.gov.in

Telangana Traffic Police Challan Pay Online, TS e-Challan App Download at echallan.tspolice.gov.in, with the latest traffic rules, there have been a … [Read More...]

Telangana Municipal Mayors Chairman Reservation List 2020

Telangana Municipal Mayors Chairmen Reservation List 2020: The reservations of municipal chairmen and mayors for the ensuing municipal elections have … [Read More...]

YSR Rythu Bharosa List 2020 Phase2 District wise – Check Rythu Bharosa Scheme Payment Status by Aadhaar, Mobile Number

YSR Rythu Bharosa List 2020 Phase2 District wise, Check Rythu Bharosa Scheme Payment Status by Aadhaar, Mobile Number at official website, AP YSR … [Read More...]

Hyderabad Book Fair 2019 Timings – Book Fair in Hyderabad 2019 Dates

Hyderabad Book Fair 2019 Timings, 33rd Hyderabad Book Fair Hyderabad, Book Fair in Hyderabad 2019 Dates, upcoming book fair in Hyderabad. The 32nd … [Read More...]

Disclaimers | Privacy Policy | Contact Us


© Telangana State Info - All Copyrights Reserved.


NOTE: The Information Provided Here In This Site Is Only For Reference Purpose. Please Visit The Respective Official Websites For Complete Details.