Telangana State Info

Get Latest All Telangana State Updates

  • Home
  • Telangana News
  • Telangana Tourism
  • Telangana Govt Schemes
  • Education / Careers
You are here: Home / Telangana Govt Schemes / Telangana Palle Pragathi Scheme – Village Development Scheme

Telangana Palle Pragathi Scheme – Village Development Scheme

08/22/2020 By admin

Telangana Palle Pragathi Scheme Telugu & English Phase1, Phase 2 : The CM K Chandrashekar Rao has been Launched Telangana Palle Pragathi Village Development Scheme in 23rd August 2015.

Palle Pragathi (Telangana Rural Inclusive Growth Project – TRIGP), which was launched on Saturday at Kowdipally mandal in Medak district was expected to benefit about 37 lakh population spread in 6,121 villages of 150 mandals across the State.

Telangana Palle Pragathi Scheme

తెలంగాణ పల్లె ప్రగతి పథకం షెడ్యూల్ కులాలు, తెగల జనాభా ఎక్కువగా ఉన్న మండలాల్లో సమీకృత గ్రామీణాభివృద్ధి సాధించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన పథకం ఇది. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గతంలో అమలైన తెలంగాణ రూరల్ ఇంటిగ్రేటెడ్ ప్రోగాం (టీఆర్‌ఐజీపీ) కి ‘తెలంగాణ పల్లె ప్రగతి పథకం’గా నామకరణం చేసి, ప్రపంచ బ్యాంకు నిధులతో చేపట్టే ఈ పథకంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతారు.

ఆగష్టు 23న 2015 మెదక్ జిల్లా కౌడిపల్లి లో రాష్ట్ర మంత్రులు కల్వకుంట్ల తారక రామారావు, టి. హరీశ్ రావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి ప్రారంభించారు.

గ్రామాల్లో పచ్చదనం – పరిశుభ్రత పెంచడం లక్ష్యంగా తెలంగాణ వ్యాప్తంగా చేపట్టిన 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ (పల్లె ప్రగతి) దిగ్విజయంగా అమలైందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలిపారు.

Palle Pragathi 2nd Phase

Best Gram Panchayats to get cash incentives: he Gram Panchayats (GPs) that accomplish 100 per cent results targeted by the Palle Pragathi, a programme aimed at improving greenery, cleanliness and basic infrastructure in villages would get cash incentives, Warangal Urban District Collector Prashanth Jeevan Patil said.

Speaking at a meeting here on Monday, the Collector said that Minister for Panchayat Raj Errabelli Dayakar Rao has decided to encourage the GPs, which achieve desired results of the Palle Pragathi during the second phase, with cash incentives. It may be mentioned here that second phase of Palle Pragathi is scheduled to begin on January 2. 

he Minister wants a friendly contest between the GPs and those villages which perform well in the Palle Pragathi would get funds for the construction of roads, he said. The Sarpanches and officials concerned need to work in tandem to achieve desired results, the Collector said.

The officials entrusted with the duty of Palle Pragathi, village and mandal levels, would also get cash rewards and certificate of appreciation on Republic Day, the Collector said.

Palle Pragathi Scheme in Telugu

నూతన సంవత్సర కానుకగా ప్రభుత్వం ఓ కొత్త పథకానికి శ్రీకారం చుట్టనుంది. షెడ్యూల్ కులాలు, తెగల జనాభా ఎక్కువగా ఉన్న మండలాల్లో సమీకృత గ్రామీణాభివృద్ధి సాధించేందుకు ఈ పథకాన్ని రూపొందించింది. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గతంలో అమలైన టీఆర్‌ఐజీపీ (తెలంగాణ రూరల్ ఇంటిగ్రేటెడ్ ప్రోగాం)కి ఇటీవల ‘తెలంగాణ పల్లె ప్రగతి’గా నామకరణం చేశారు. ప్రపం చ బ్యాంకు నిధులతో చేపట్టే ఈ పథకంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు గాను జిల్లాకు తొలి విడతలో రూ.50 కోట్లు వెచ్చించనున్నారు.

రాష్ట్రంలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారిని రానున్న ఐదేళ్లలో ఆర్థికంగా బలోపేతం చేసేందుకు పల్లెప్రగతి పథకాన్ని ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలోని 150 వెనుకబడిన మండలాల అభివృద్ది కొరకు ప్రపంచ బ్యాంకు మరియు రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో 653 కోట్ల రూపాయల మొత్తంతో ఐదు సంవత్సరాల కాలపరిధిలో “తెలంగాణ పల్లె ప్రగతి పథకం” కార్యక్రమాన్ని అమలు చేయుటకు నిర్ణయించడం జరిగింది.  గ్రామాల్లో ‘పల్లె సమగ్ర సేవాకేంద్రాలు’ ఏర్పాటుచేసి అన్ని సౌకర్యాలు కల్పించనున్నారు.

డీఆర్‌డీఏ నిర్వహించిన బేస్‌ లైన్ సర్వే ప్రకారం ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన మండలాను గుర్తించి ఆయా మండలాల్లో, ఈ పథకంలో పేర్కొన్న అంశాలను అమలు చేసేందుకుగాను డీఆర్‌డీఏ, మార్కెటింగ్, వ్యవసాయ శాఖ, ఐసీడీఎస్, వైద్యశాఖల సమన్వయంతో ఆయా మండలాల్లో ప్రజలను, మహిళలను, రైతులను చైతన్య పర్చడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.

దళారుల బారిన పడి తమ పంటకు గిట్టుబాటు ధరను కోల్పోతున్న రైతులను ఆదుకునేలా ఏర్పాట్లు చేస్తారు. రైతులను బృందాలుగా ఏర్పర్చి, వారి పంట ఉత్పత్తులను వారే స్వయంగా మార్కెటింగ్ చేసుకునేలా సదుపాయాలు కల్పిస్తారు. ఏ.ఎన్‌.ఎం.ల ద్వారా ఆరోగ్య సేవలు, ఐసీడీఎస్ ద్వారా మాతా, శిశు సంరక్షణ కార్యక్రమాలు చేపడుతారు. ఈ కార్యక్రమాలను ఐటీకి అనుసంధానం చేసి పర్యవేక్షిస్తారు.

Table of Contents

  • Telangana Palle Pragathi Scheme
  • Palle Pragathi 2nd Phase
  • Palle Pragathi Scheme in Telugu

Related Posts:

  • Telangana Palle Pragathi scheme starts from januaryTelangana Palle Pragathi scheme starts from january
  • Telanagana Palle Pragathi SchemeTelanagana Palle Pragathi Scheme
  • Telangana Grama Jyothi Scheme For Development of VillagesTelangana Grama Jyothi Scheme For Development of Villages
  • Telangana Govt Land Regularisation Scheme - LRS SchemeTelangana Govt Land Regularisation Scheme - LRS Scheme

Filed Under: Telangana Govt Schemes


Top Stories

Bathukamma Songs 2020 – Mangli, Jyothi Akka DJ Songs MP3

Bathukamma Songs 2020 - Mangli Bathukamma Song, Jyothi Akka Bathukamma Song, 'Bathukamma', the floral festival of Telangana, will be held from October … [Read More...]

Telangana Municipal Corporations Mayors, Deputy Mayors List 2020

Telangana Municipal Corporations Mayors, Deputy Mayors List 2020: Municipality elections across Telangana State Completed, TRS Party swept all the … [Read More...]

Medaram Jatara 2020 – Sammakka Sarakka Jatara

Medaram Jatara 2020 are Sammakka Sarakka Jatara 2020 is a tribal festival of honour the goddesses celebrated in the Telangana State, South India. … [Read More...]

Telangana Traffic Police Challan Pay Online – TS e Challan App Download @ echallan.tspolice.gov.in

Telangana Traffic Police Challan Pay Online, TS e-Challan App Download at echallan.tspolice.gov.in, with the latest traffic rules, there have been a … [Read More...]

Telangana Municipal Mayors Chairman Reservation List 2020

Telangana Municipal Mayors Chairmen Reservation List 2020: The reservations of municipal chairmen and mayors for the ensuing municipal elections have … [Read More...]

YSR Rythu Bharosa List 2020 Phase2 District wise – Check Rythu Bharosa Scheme Payment Status by Aadhaar, Mobile Number

YSR Rythu Bharosa List 2020 Phase2 District wise, Check Rythu Bharosa Scheme Payment Status by Aadhaar, Mobile Number at official website, AP YSR … [Read More...]

Hyderabad Book Fair 2019 Timings – Book Fair in Hyderabad 2019 Dates

Hyderabad Book Fair 2019 Timings, 33rd Hyderabad Book Fair Hyderabad, Book Fair in Hyderabad 2019 Dates, upcoming book fair in Hyderabad. The 32nd … [Read More...]

Disclaimers | Privacy Policy | Contact Us


© Telangana State Info - All Copyrights Reserved.


NOTE: The Information Provided Here In This Site Is Only For Reference Purpose. Please Visit The Respective Official Websites For Complete Details.